ఆదికవి నన్నయ యూనివర్సిటీ – యోగ కోర్సులు

//ఆదికవి నన్నయ యూనివర్సిటీ – యోగ కోర్సులు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ – యోగ కోర్సులు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమహేంద్రవరం వారి పర్యవేక్షణలో శ్రీ రాపర్తి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ ,కానవరం (గ్రామం),రాజానగరం (మండలం) ,తూర్పు గోదావరి (జిల్లా ), వారిచే నిర్వహించబడుచున్న ఈ క్రింది యోగ కోర్సులకు ఆడ్మిషన్సుకు అప్లికేషన్స్ కోరబడుచున్నవి. ప్రారంభ తేదీ :22 -07 – 2019.అప్లికేషన్ పంపించుటకు ఆఖరు తేది 10 -08 -2019 .యూనివర్శిటీ వెబ్ సైట్ నందు (www.aknudoa.in,www.nannayauniversity.info)ఆప్లికేషన్స్ లభించును .కోర్సులు 1.పి .జి .డిప్లొమా ఇన్ యోగ (1 ఇయర్ ఫుల్ టైం ) 2 . .పి .జి .డిప్లొమా ఇన్ యోగ(1 ఇయర్ పార్ట్ టైం ) 3 . 3 మంత్స్ యోగ సర్టిఫికెట్ కోర్స్ .నిర్వహించబడు ప్రదేశాలు :1 ఆదికవి నన్నయ యూనివర్సిటీ,రాజమహేంద్రవరం 2 . ఎం . ఎస్ .న్. పి .జి .సెంటర్ ,అచ్చంపేట జంక్షన్ ,కాకినాడ .3 . యూనివర్శిటీ క్యాంపస్ నిట్ వద్ద , తాడేపల్లిగూడెం . 4. కానవరం .టైమింగ్స్ : బ్యాచ్ 1 – 6:30 AM to 9:30 AM .బ్యాచ్ 2 : 4:00 PM to 6:30 PM వరకు జరుగును .సంప్రదించవలసిన నెంబర్లు :9493124663 ,9966291043 ,9010731120 ,8074389981 ,9849666589 ,9949203222 .

Click here for more information: http://www.aknudoa.in/?fbclid=IwAR1UzQBqcxGnonNtpdeQaUPkJou7ItfdmQhR2G0pNqTd7HXzVgrm5yZVaGY

 

2019-07-30T09:45:39+00:00July 30th, 2019|News|

About the Author: